గోకులాశ్రమ ఆత్మకథ

దాదాపు రెండు దశాబ్దాల కాలము నుండి సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామమైన వెల్కటూరులో వెలిసిన గోకులాశ్రమం పల్లె ప్రజలకు ఆశాదీపమై, ప్రజారంజకమై
నిర్మాణాత్మక స్థలముగా విరాజిల్లుతూ అంతర్ముఖ సాధనతో ప్రశంసలు అందుకోవడం ముదావహం.

గోకులాశ్రమం అందిస్తున్న హితోపకార్యములు

* జిల్లా వ్యాప్తంగా వందకు పైగా విద్యాలయాలలో విద్యార్ధిని, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు యోగాభ్యాస తరగతులు నిర్వహించి తద్వారా ఏకాగ్రతను పెంచడం.
*పర్వదినాలలో హోమాలు నిర్వహించి లోకకల్యాణం కోసం పాటుపడడం తెరవెనక నిల్చి అమృత బాండంగా వెలసిన పైనుదహరించిన కార్యసాధకులు
మహోన్నతులు : డాక్టర్ మధుసూదనరావు గురువర్యులు మరియు అమ్మ సరళగారు

EVENTS

GAJAAROHANAM SHOBHAYATRA

GOSHALA

HOSPITAL EVENT

POURNAMI YAGNA KRATHUVU

See Our Gallery

© 2022- గోకులాశ్రమం - All Rights Reserved